Ramavata Ravindra Kumar : సూరి ఆర్ట్స్ షాప్ ప్రారంభం

TRINETHRAM NEWS

నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ఆ రవీంద్ర కుమార్.

దేవరకొండ డివిజన్ నవంబర్ 26 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూరి ఆర్ట్స్ షాప్ ను నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సూరి ఆర్ట్స్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..యువత స్వయం శక్తితో ఎదగాలని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని సూరి ఆర్ట్స్ షాప్ యజమాన్యం సన్మానించారు.ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Opening of Suri Arts Shop

You cannot copy content of this page

Scroll to Top