Cold Weather : తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చలి

TRINETHRAM NEWS

Trinethram News : Nov 25, 2025, బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గింది. పలు జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో 19 డిగ్రీలు, పటాన్‌చెరులో 15.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 15.7 డిగ్రీలు, మెదక్‌లో 14.3 డిగ్రీలు, ఏపీలోని అరకులో 12 డిగ్రీలు, పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో నాలుగైదు రోజులు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cold weather eases in Telugu states

You cannot copy content of this page

Scroll to Top