Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి : పంచమి సా6.49 వరకు
వారం : మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం : ఉత్తరాషాఢ రా9.00 వరకు
యోగం : గండం ఉ11.14 వరకు
కరణం : బవ ఉ6.22 వరకు
మరల బాలువసా6.49 వరకు
వర్జ్యం : రా1.09 – 2.49
దుర్ముహూర్తము : ఉ8.26 – 9.10
మరల రా10.29 – 11.20
అమృతకాలం : మ2.14 – 3.55
రాహుకాలం : మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం : ఉ9.00 – 10.30
సూర్యరాశి: వృశ్చికం || చంద్రరాశి: మకరం
సూర్యోదయం:6.13||సూర్యాస్తమయం:5.20

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top