Youth Missing : బీచ్ లో యువకుడి గల్లంతు, గాలింపు చర్యలు ముమ్మరం

TRINETHRAM NEWS

తేదీ : 23/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); నరసాపురం నియోజకవర్గం, మొగుల్తూరు మండలం, పేరుపాలెం బీచ్ లో ఏలూరు కొత్తపేటకు చెందిన మునగాల. మోహన్ సాయి గణేష్ (పద్దెనిమిది) అనే యువకుడు సముద్ర స్నానానికి వెళ్లి , అలల ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చాడు. అతను ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడ ఉషారామం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు . ఎస్సై జి. వాసు , మెరైన్ ఎస్సై పి. సోమశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Youth missing on the beach

You cannot copy content of this page

Scroll to Top