దేవరకొండ డివిజన్ నవంబర్ 23 త్రినేత్రం న్యూస్. గుడిపల్లి మండలం జి భీమనపల్లి గ్రామానికి చెందిన సంకబుడ్డి నరేష్ యాదవ్ , శివాని ల వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులకి అక్షింతలు వేసి ఆశీర్వదించి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో వారి వెంట డా. నాగరాజు,పేర్ల జీఖేందర్,సిలివేరు శ్రీధర్, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


