పులి యర్రయ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే. దగ్గు మాటి, కావ్యం కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: నవంబర్ 23: నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గం దగదర్తి మండలం చవటపుత్తేడు గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు, తలమంచి మేజర్ కెనాల్ డిస్టిబూటర్ చైర్మన్ పులి .శీనయ్య ,తండ్రి పులి. యర్రయ్య , విషయం తెలిసిన వెంటనే, కావలి ఎమ్మెల్యే దగ్గు మాటి కావ్య కృష్ణారెడ్డి , ఆదివారం గ్రామానికి చేరుకున్నారు.
యర్రయ్య ,భౌతిక కాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి,ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే , భరోసా ఇచ్చారుఎమ్మెల్యే, తో,పాటు దగదర్తి మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని యర్రయ్య కు, నివాళులు అర్పించారు. యర్రయ్య మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆవేదన వ్యక్తపరిచారు పార్టీ శ్రేణులు,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs pay homage to the mortal remains of Puli Yarraiah

You cannot copy content of this page

Scroll to Top