Trinethram News : Nov 22, 2025, ఆంధ్రప్రదేశ్ : పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. వారికి సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలకనున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి ఉదయం 10.50కి సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, హిల్ వ్యూ స్టేడియం వెళ్తారు. ఉపరాష్ట్రపతి మధ్యాహ్నం 3.30కి చేరుకుని ప్రశాంతి నిలయానికి వెళ్లనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


