Road Accident : డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలను ఢీ కొట్టడంతో ఐదురుగురు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : Nov 22, 2025, మహారాష్ట్రలోని అంబర్ నాథ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివసేన అభ్యర్థిని తీసుకెళ్తున్న కారు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పి, డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్‌తో సహా నలుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ కాలు యాక్సిలరేటర్‌పై ఇరుక్కుపోవడమే గుండెపోటుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Driver suffers heart attack

You cannot copy content of this page

Scroll to Top