Trinethram News : బ్రెజిల్లోని బెలెం నగరంలో జరుగుతున్న UN COP30 వాతావరణ సదస్సు ప్రధాన వేదిక వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. కీలక సమావేశాలు జరిగే”బ్లూ జోన్” లో ఈ ప్రమాదం జరగడంతో వేలాది మందిని తరలించారు. ఈ ఘటనలో 13 మందికి పొగ పీల్చడం వల్ల గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రాణనష్టం వివరాలు లేవు. సమ్మిట్ నిర్వాహక కమిటీ ఈ విషయాన్ని ధృవీకరించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


