Trinethram News : రేపు, ఎల్లుండి దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇవాళ ప్రధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జోహన్నెస్బర్గ్ చేరుకుంటారు. ఇండియా- బ్రెజిల్-దక్షిణాఫ్రికా (ఐబీఎస్ఏ) నేతల సమావేశంలో పాల్గొని అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వరుసగా నాలుగోసారి ఓ గ్లోబల్ సౌత్ దేశంలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశం ఇది. సదస్సులోని మూడు సెషన్లలో ప్రధాని ప్రసంగించనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


