Chittam Murali : సిమెంట్ గూడౌన్ ప్రారంభించిన జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి

TRINETHRAM NEWS

అనంతగిరి నవంబర్ 20, (త్రినేత్రం న్యూస్): అనంతగిరి: మండల కేంద్రంలోని బొడ్డచెట్టు కాలనీలో ఏర్పాటు చేసిన సాగర్ సిమెంట్ గూడౌన్‌ను జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిట్టం మురళి బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ దీసరి గంగరాజు, ఎంపీపి శెట్టి నీలవేణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో సిమెంట్ లభ్యంకావేందుకు గూడౌన్ ఏర్పాటు చేసిన దేముడమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక గిరిజన మహిళల అభివృద్ధికి అందరూ తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు రూతు, మోస్య, సింహంద్రి, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chittam Murali started the cement godown

You cannot copy content of this page

Scroll to Top