Trinethram News : ప్రభుత్వం రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లా చినదాసరిపల్లిలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. 46.86 లక్షలరైతులకు రూ.7 వేల చొప్పున రూ.3135 కోట్లు కేంద్రం రూ.2 వేలు, ఏపీ సర్కార్ రూ.5 వేలు సాయం.
అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు annadathasukhibhava.ap.gov.in ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు. పోర్టల్ కు వెళ్లి Know Your Statusలో వివరాలను ఎంటర్ చేస్తే ఎలిజిబుల్/కాదో తెలుస్తుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


