Sheikh Hasina : బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉరిశిక్ష

TRINETHRAM NEWS

Trinethram News : షేక్‌ హసీనాకు ఉరిశిక్ష విధించిన ఐసిటి కోర్టు.. ఢాకా అల్లర్ల కేసులో షేక్‌ హసీనాకు ఉరిశిక్ష ఖరారు.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకుంటున్న షేక్‌ హసీనా.. షేక్‌ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అన్న ఐసిటికోర్టు… అమాయకులను కాల్చిచంపాలని ఆదేశాలు ఇచ్చారన్న ఐసిటి కోర్టు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former Prime Minister Sheikh Hasina sentenced to death..

You cannot copy content of this page

Scroll to Top