WhatsApp Image 2024 08 05 at 17.07.36
Bangladesh Prime Minister Sheikh Hasina resigns
Trinethram News 2nd Aug 2024
అధికారికంగా ప్రకటించిన ఆర్మీ చీఫ్
బంగ్లాదేశ్‌లో హింసాత్మకంగా మారిన రిజర్వేషన్ల పోరాటం
300 మందికి పైగా ఆందోళనకారులు మృతి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి సురక్షిత ప్రాంతానికి ఆర్మీ హెలికాప్టర్‌లో వెళ్లిపోయిన షేక్ హసీనా
మధ్యంతర ప్రభుత్వం పాలన చేపడుతుందని ప్రకటించిన ఆర్మీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
