జూన్ 27, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. కార్తీక వనభోజనాలు నాలుగవ సోమవారం ఎఎంజి నగర్ వీవర్స్ కమ్యూనిటీ హాల్ ఉసిరి చెట్టు దగ్గర దా అమర్నాథ్, వెంకటేశ్వరి, దంపతులు పీటల మీద కూర్చుని పూజ చేశారు గ్రామ పెద్దల, చేనేత కార్మికుల చే జరగబడింది.
ఈ కార్యక్రమానికి జయప్రదం చేసిన జట్ల తాతారావు, బత్తుల చిన్న కామేశ్వరరావు, బొమ్మన సురేష్ , నోరు చలంగి, నూలు రవి, గ్రామ టిడిపి కార్యదర్శి, బత్తుల చిన్న గణేష్, గుత్తిపండు, జట్ల వెంకటరమణ. మొదలగు అందరూ ఆదరణలో జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

handloom workers celebrate Karthika Vanabhojanas

You cannot copy content of this page