Vanabhojana Program : మురముండ గ్రామం ఘనంగా ముత్యాలమ్మ తల్లి వనభోజన కార్యక్రమం

TRINETHRAM NEWS

అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

Trinethram News : కడియం మండలం మురముండ గ్రామంలో .. 6సంవత్సరాలుగా, భారీ ఎత్తున, కార్తీక వన సమారాధన కార్యక్రమం, ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు కమిటీ సభ్యులు, సహకారంతో, 6సంవత్సరాలుగా, విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. కమిటీ సభ్యులకు భక్తులకు, ముత్యాలమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ, ఉండాలని కోరుకుంటూ, మీ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, జరిపిస్తున్న కమిటీ సభ్యులు, పంపన మణి ఆనంద్ కుమార్, మంజు భార్గవి, నువ్వుడు శీను, లోవ కుమారి, పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Muthyalamma Thalli Vanabhojana program

You cannot copy content of this page

Scroll to Top