వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. చౌడాపూర్ మండలలో నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు చౌడాపూర్ మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఎల్పటి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానిచి అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు చౌడాపూర్ మండలంలో ఉన్న రైతుల భూమి సమస్యలు మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ తహసీల్దార్ ని కోరారు ప్రజా సమస్యలు పరిష్కారం మండల అభివృద్ధి కోసం పార్టీ తరుపున అన్ని విధాలుగా మా సహాయ సహకారాలు అందిస్తాము అని అన్నారు ఈ కార్యక్రములో మండల ఉప అధ్యక్షులు నర్సింహా నాయక్.ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి.
మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్. యువజన మండల కాంగ్రేస్ అధ్యక్షులు రాము. మాజీ సర్పంచ్ శేఖర్. సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి. అనంత రెడ్డి.శశిదార్ రెడ్డి.. జె వెంకట్.వెంకటయ్య.చెనయ్య.వెంకటేష్. కృష్ణయ్య.గోపాల్. కృష్ణయ్య.నరేష్.బాలరాజ్.యాదయ్య. వల్య నాయక్. నవీన్.రవి నాయక్. బాలు నాయక్. రాజు. వినయ్.మణికంఠ.నవీన్.మండల ప్రజలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


