Market Committee : వికారాబాద్ మార్కెట్ కమిటీ నియామకం

TRINETHRAM NEWS

చైర్మన్ గా చేపల శ్రీనివాస్ ముదిరాజ్
వైస్ చైర్మన్ గా మల్లేష్ ను నియమించడం జరిగింది
గత కొంతకాలంగా వికారాబాద్ మార్కెట్ కమిటీ సభ్యుల నియామకం చేపట్టకపోవడంతో నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీలు చైర్మన్ గా చాపల శ్రీనివాస్ ముదిరాజును వైస్ చైర్మన్ గా మల్లేష్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా చాపల శ్రీనివాస్, మల్లేష్ పలువురు కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ ప్రసాద్ కుమార్ కు పుష్పగుచ్చాలు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా చాపల శ్రీనివాస్ మాట్లాడుతూ తనను మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని రైతులకు మార్కెట్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తానని నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటానని తెలియజేయడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vikarabad Market Committee Appointment

You cannot copy content of this page

Scroll to Top