Special Pujas : అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

TRINETHRAM NEWS

తేదీ : 15/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తాడేపల్లిగూడెం నియోజకవర్గం, మండలం, అర గోలను గ్రామం అయ్యప్ప స్వామి ఆలయంలో మాజీ సర్పంచ్ నూకల.బుల్లియ్య స్వాములను సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇరుముడులు కట్టినారు. పూజలు మరియు భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం కొండకు బయలుదేరి వెళ్లారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Special pujas at Ayyappa Swamy Temple

You cannot copy content of this page

Scroll to Top