రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా డాక్టర్ శిల్ప

TRINETHRAM NEWS

రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా డాక్టర్ శిల్ప

హైదరాబాద్: జనవరి 22
రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ శిల్ప బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పదవి స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీశ్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్. ప్రకాశ్ రెడ్డితో పార్టీ నాయకులు అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట అయిన సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు…

You cannot copy content of this page

Scroll to Top