Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,నవంబరు.15,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – బహుళ పక్షం
తిథి:ఏకాదశి తె4.06 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:ఉత్తర రా2.01 వరకు
యోగం:వైధృతి ఉ10.11 వరకు
కరణం:బవ మ3.50 వరకు తదుపరి బాలువ తె4.06 వరకు
వర్జ్యం:ఉ8.28 – 10.08
దుర్ముహూర్తము:ఉ6.08 – 7.37
అమృతకాలం:సా6.30 – 8.10
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30-3.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.08
సూర్యాస్తమయం:5.21
సర్వఏకాదశి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top