Blast J&K : జమ్మూ కాశ్మీర్ లో భారీ పేలుడు

TRINETHRAM NEWS

Trinethram News : నౌగావ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు.. 8 మంది మృతి 20 మందికి తీవ్రగాయాలు.. పేలుడు ధాటికి ధ్వంసమైన పోలీస్ స్టేషన్.. ఉగ్రవాదుల నుండి సీజ్ చేసిన పేలుడు పదార్థాలను తనిఖీ చేస్తుండగా జరిగిన పేలుడు.. భయాందోళనలో స్థానికులు.. ఇంటెలిజెన్స్ వర్గాలు పరిస్థితి సమీక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive explosion in Jammu and Kashmir

You cannot copy content of this page

Scroll to Top