MLA congratulates Naveen : నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ,నవంబర్ 14 త్రినేత్రం న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం పట్ల దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నవీన్ యాదవ్ కు శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు సంపూర్ణ సహకారం అందించిన నియోజకవర్గ పరిధిలోని ,రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా పార్టీ శ్రేణులు అందరికీ, బాలు నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Balu Naik congratulates Naveen Yadav

You cannot copy content of this page

Scroll to Top