Huge Investment :రాష్ట్రంలో రెన్యూ పవర్ కంపెనీ భారీ పెట్టుబడి

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖ : మంత్రి నారా లోకేష్ ప్రకటించినట్లుగా ఇంధన రంగంలో రెన్యూ పవర్ భారీ పెట్టుబడి.. ఏపీలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న రెన్యూ పవర్ సంస్థ.. సీఎం చంద్రబాబు, లోకేష్ సమక్షంలో రెన్యూ పవర్ సంస్థ MOU.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఏపీలో అడుగుపెడుతున్న రెన్యూ పవర్ సంస్థగత వైసీపీ హయాంలో ఏపీ నుంచి తరలిపోయిన పలు సంస్థలు..తిరిగి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీల సంసిద్ధత..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Renew Power Company is making a huge investment in the state

You cannot copy content of this page

Scroll to Top