Fire at GHMC Office : జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఫైళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fire breaks out at GHMC Circle Office

You cannot copy content of this page

Scroll to Top