“Vande Mataram” డిండి ఎంపీడీవో కార్యాలయంలో “వందేమాతరం ” జాతీయ గీతం 150 సం;; ల వేడుకలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి)నవంబర్07. త్రినేత్రం న్యూస్. భారతదేశభక్తిగీతం ఉద్యమగీతమైన “వందేమాతరం” 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం వందేమాతరం గీతం సాహమూహిక ఆలాపన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dindi MPDO office celebrates "Vande Mataram".

You cannot copy content of this page

Scroll to Top