Deputy CM Pawan : అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం. త్వరలోనే జియో రూరల్ రోడ్ మేనేజ్‍మెంట్ సిస్టం తెస్తాం..పైలెట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటకు అనుసంధానం..సాస్కీ నిధులతో పల్లె పండుగ 2.0.. క్షేత్రస్థాయి పర్యటనలతో జల్‌జీవన్, స్వమిత్వ పనుల పరిశీలన.. స్వచ్ఛ జలం, గుంతలు లేని రోడ్లు ప్రథమ ప్రాధాన్యం : డిప్యూటీ సీఎం పవన్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Deputy CM Pawan review with officials

You cannot copy content of this page

Scroll to Top