Plane Crash : ఘోర విమాన ప్రమాదం.. షాకింగ్ విజువల్స్

TRINETHRAM NEWS

Trinethram News : Nov 05, 2025, అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో లూయిస్వీలె మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. దాంతో విమానం పేలిపోయి పెద్దఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. పలు భవనాలు దగ్ధమయ్యాయి. ఆ విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fatal plane crash

You cannot copy content of this page

Scroll to Top