తేదీ : 03/11/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లాలోని , పులికాట్ సరస్సులోకి సైబీరియన్ పక్షుల రాక మొదలైంది. దీంతో మూడు రోజులపాటు జరిగే అటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి వచ్చే సంవత్సరం మార్చి నెలలో వెళ్లిపోయే ఈ విదేశీ అతిధులు ఏడాది పొడవునా కనుఇందు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పులికాట్ సరస్సును ఫ్లెమింగో ల శాశ్వత నివాస స్థావరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


