జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. *రాజానగరం నియోజవర్గం రాజానగరం గ్రామంలో ఈరోజు కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం స్థానిక మాజీ శాసనసభ్యులు మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ పి.పి.పి విధానాన్ని వివరిస్తూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి జరిగే నష్టాన్ని వివరిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు,ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chelluboyana Venu participated in the one crore signature collection program

You cannot copy content of this page