Minister Vanitha : రూపాయలు వేయి కోట్లు వెచ్చించబోతున్నాం

TRINETHRAM NEWS

తేదీ : 03/11/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వనిత ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతూ ఆదరణ _ మూడు పథకం అమలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ పథకానికి రూపాయలు వేయి కోట్లు వెచ్చించబోతున్నామని ఆమె వెల్లడించారు. త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దీని అమలపై బీసీ కార్పొరేషన్ లు డైరెక్టర్లతో వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We are going to spend Rs. 1000 crores

You cannot copy content of this page

Scroll to Top