Vikarabad News : రువు గట్టు తెగిపోతున్న పట్టించుకోరా

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మండలం, పాతూరు గ్రామంలో చెరువు గట్టు తెగిపోతుంది అని ఇరిగేషన్ శాఖ అధికారులకు గత 2 రోజులుగా ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని పాతూరు గ్రామానికి చెందిన పాతూర్ చంద్రశేఖర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చెరువు గట్టు ఒకవైపు వంగి తెగిపోయే పరిస్థితి ఉన్నా, అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Don't you care about the dam breaking?

You cannot copy content of this page

Scroll to Top