Immediate Action : ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మాధవి సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి

TRINETHRAM NEWS

వడ్డెర సంఘం దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు మరియు బిసి సంక్రమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ .

దేవరకొండ డివిజన్ నవంబర్ 02 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని ఎస్ టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మాధవి అనే విద్యార్థి కి టార్చర్ పెట్టిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి 31 10 25 నాడు సభావాత్ మాధవి పదవ తరగతి గురుకుల పాఠశాలలో అక్కడ కొంతమంది అధికారులు స్టాప్ వేధింపులే కారణం జరిగినందున డిటాల్ తాగి ఆత్మహత్యానికి ప్రయత్నించింది . చికిత్స అనంతరం ప్రాణాపాయం నుండిబయటపడింది.
ఇక నుండి ఇలాంటి సంఘటన జరిగితే వడ్డెర సంఘం తరఫున బీసీ సంఘం తరఫున ఉద్యమించి ప్రభుత్వాన్ని సంభందిత అధికారులను ముట్టడిస్తామనిహెచారించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Immediate action should be taken against the concerned authorities

You cannot copy content of this page

Scroll to Top