తేదీ : 02/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); నరసాపురం నియోజకవర్గం , మొగుల్తూరు మండలం, సీతారాంపురం గ్రామంలో నూతన వ్యవసాయ సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా కల్వ కుల్ల. తాతాజీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల. రామానాయుడు, శాసనసభ్యులు బొమ్మిడి. నాయకర్ పాల్గొన్నారు. అనంతరం డైరెక్టర్లు శ్రీరాములు, మావుళ్ళయ్యను అభినందించడం జరిగింది. సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


