Jogi Ramesh : జోగి రమేష్ ఇంట్లో సోదాలు

TRINETHRAM NEWS

తేదీ : 02/11/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ , గురునానక్ కాలనీలో వైసీపీ మాజీమంత్రి జోగి .రమేష్, ఆయన సోదరుడు జోగి. రాము ఇంట్లో సీట్ అధికారులు సోదాలు చేపట్టారు. తూర్పు ఎక్సైజ్ స్టేషన్ లో నాలుగు గంటలు కొనసాగాయి. నకిలీ లిక్కర్ కు సంబంధించినటువంటి పత్రాల కోసం గాలిస్తున్నారు. రమేష్ రెండవ కుమారుడు రోహిత్ ను కూడా అధికారులు ఎక్సైజ్ కార్యాలయానికి పిలిపించి విచారించే అవకాశం ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Searches at Jogi Ramesh's house

You cannot copy content of this page

Scroll to Top