ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని తెలిపిన గోడపత్తి సత్యనారాయణ ( ఎర్రబ్బు ).
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 30, తుఫాన్ తీవ్రత ప్రభావంతో ఏడిద గ్రామం. ఆవలో నేలనంటిన వరి పొలాలను సమీక్షించి. రైతులకు అండగా నిలిచేందుకు. మన సొసైటీ చైర్మన్ గోడపర్తి సత్యనారాయణ( ఎర్రబ్బు ), పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడం జరిగింది. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అని తెలిపిన కూటమి ప్రభుత్వం.
అలాగే గత మూడు రోజులుగా తుఫాన్ కారణంగా. ప్రజలు ఇబ్బంది పడతారు అని కోటమీ ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రజలను ఆదుకున్న విధానం, సచివాలయం సిబ్బంది సహకారం, ఆశ వర్కర్ల సహకారం,అద్భుతీయం. ప్రతి ఒక్కరూ సహకరించినందుకు ధన్యవాదములు మీ గోడపతి సత్యనారాయణ ( ఎర్రబ్బు ).
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


