Woman Bitten by Snake : మహిళకు పాముకాటు

TRINETHRAM NEWS

తేదీ : 29/10/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నం దగ్గరలో ఉన్నటువంటి అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం, నక్కలగడ్డ పునరావాస కేంద్రంలో లక్ష్మీ అనే మహిళ తమ పిల్లలను వాష్ రూమ్ కు తీసుకెళుతుండగా పాము కాటు వేసింది . వెంటనే సిబ్బంది అప్రమత్తమై వైద్యశాలకు తరలించారు. సంబంధిత వైద్యులు చికిత్స చేసి ఆమె ప్రాణాలు కాపాడారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Woman bitten by snake

You cannot copy content of this page

Scroll to Top