(ASRA) 7th National Summit : వినియోగదారుల హక్కుల పరిరక్షణ,(ఆస్రా) 7వ జాతీయ సమ్మిట్

TRINETHRAM NEWS

కూకట్పల్లి అక్టోబర్ 29 (త్రినేత్రం న్యూస్) : వినియోగదారుల హక్కుల పరిరక్షణ, డిమాండ్ల సాధనలో భాగంగా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పా న్స్బలిటి అండ్ అవేర్నెస్ (ఆస్రా) 7వ జాతీయ సమ్మిట్ వచ్చే నెలలో విజ యవాడలో నిర్వహించడానికి ఆస్రా కార్యనిర్వ హక కమిటీ నిర్ణయించింది.ఈరోజు ఆశ్రా వ్యవస్థాపకులు హబీబ్ సుల్తాన్ అలీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన డిసెంబర్ 6 2025 న జరిగే 7వ జరిగే ప్రణాలిక,విధి విధానాలు రూపొంఢిచారు. ఈ కార్య క్రమoలో భాగంగా సంస్థలో చురుకుగా పాల్గోని, సేవలు అందించిన వారికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది.

2 సంవత్సరాల క్రితం అనిశెట్టి మురళి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ద్వారా మాధవరం అరుణ్‌కుమార్ ఆస్రా లో కార్యనిర్వాహక సభ్యుడు గా చెరి అనతి కాలము లోనే నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడుగా భాధ్యతలు చేపట్టడం అభినందనీయము. సంస్థ స్థాపకులు మరియు సుప్రీం కోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ, తెలంగాణ అధ్యక్షుడు వెంకట్ గుప్తా, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అభినందించారు. భవిష్యత్తులో మీరు చేయబోయే సేవ కార్యక్రమాలకు అన్ని విధాలుగా బాధ్యతగా సహకారం అందిస్తానని, మాధవరం అరుణ్‌కుమార్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

(ASRA) 7th National Summit

You cannot copy content of this page

Scroll to Top