Dindi Project : డిండి ప్రాజెక్టు అలుగు పోత

TRINETHRAM NEWS

-కృష్ణమ్మ పరవళ్లు , పర్యాటకుల రద్దీ .
ప్రాజెక్టు వద్ద చేప రుచులకోసం బారులు తీరిన జనం.

డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 28 త్రినేత్రం న్యూస్. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నల్గొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు ఉప్పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేయడంతో స్పిల్ వే నుంచి కృష్ణమ్మ జలాలు ఉగ్రరూపంతో దూసుకెళ్లిపోతున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చూసి తరించిపోతున్నారు. ప్రాజెక్టు వద్ద చేపరుచులను ఆస్వాదిస్తున్నారు. ఆయకట్టు రైతులలోసంతోషం వెళ్లి విరూస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dindi Project Alugu Potha

You cannot copy content of this page

Scroll to Top