త్రినేత్రం న్యూస్. కళాశాలల, పాఠశాల సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలి.. అన్ని గ్రామాలకు బస్సులు నడపాలి* చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో కందవాడ, పలుగుట్ట , నారాయణదాసుగూడ వార్డుకు గత నెల రోజులుగా బస్సు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ కంట్రోలర్ నీ అడిగితే అవును నెల రోజుల నుంచి బస్సు రావడం లేదని అన్నారు. వికారాబాద్ డిపో మేనేజర్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ సమస్యని పరిష్కరించాలని వికారాబాద్ డిపో మేనేజర్ కి పేర్కొన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


