త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 25, కడియం మండలం మురమండ గ్రామంలో శనివారం రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గ్రామ వైసిపి అధ్యక్షుడు గారపాటి బుచ్చిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మండల వైసీపీ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ అధ్యక్షత వహించారు చెల్ల బోయిన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అవినీతి కార్యక్రమాలను రచ్చబండ కార్యక్రమం ద్వారా వెలుగులోకి తీసుకురావటం ప్రజల పక్షాన ఎప్పుడూ అండగా వైఎస్ఆర్ సి పి ఉంటుందని అన్నారు.
రచ్చబండ కార్యక్రమం పోరాట ఫలితమే మద్యం రేట్లు తగ్గించారని అన్నారు అక్రమ ఇసుకని కూడా ప్రత్యక్షంగా పట్టించామని అన్నారు వైయస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అమలుపరిచిన పథకాలు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా, నిలిచిపోయాయని అన్నారు ఈ కార్యక్రమానికి మురమండ పంచాయతీ ప్రెసిడెంట్ అయినవిల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు నక్క గణేష్ జిల్లా వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి వైఎస్ఆర్ సిపి, గారపాటి వెంకటరమణ, యిదర వెంకట కేశవ దీన దయాల్ దుళ్ల సర్పంచ్ కొండపల్లి పట్టియ్య మాజీ ఎంపిటిసి తోకల వెంకట్రావు ఎంపీటీసీ కట్టుంగ నాగరాజు రాష్ట్ర యువజన అధ్యక్షుడు కొత్తపల్లి శివాజీ, మాజీ సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు సంగీత వెంకటేశ్వరరావుసాపి ఆకుల సుధాకర్ బలుగూరు గోవిందరావు అయినవిల్లి ప్రసాదు, పల్లి ప్రసాదు, బిళ్ళకుర్తి గంగాజలం తూలూరి సుబ్బారావు గేడ్డం బుల్లి రాజు, గడ్డం విశాఖ, గొల్లపల్లి ఉదయ్ కుమార్, బిళ్ళకుర్తి నాగేశ్వరరావు , పైడిమల్ల సురేష్, అటల్ దాసు, బోరా భాను,యండమూరి వీరముత్సలరావు కోటిపల్లి లక్ష్మణరావు, గారపాటి వెంకట్రావు తదితరులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


