Trinethram News : Andhra : కాకినాడ(D)తునిలో అత్యాచార కేసు నిందితుడు నారాయణరావు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, అది సూసైడ్ కాదని అతడి కుమారుడు ఆందోళనకు దిగాడు. తన తండ్రిని కావాలనే ఇలా చేశారని, పోలీసులు చెబుతున్న టైమ్ పై అనుమానం ఉందన్నాడు. చెరువులో పడిన వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించాడు. కాగా నిన్న రాత్రి జడ్జి ముందు హాజరుపర్చేందుకు తీసుకెళ్తుండగా నారాయణరావు చెరువులో పడిన సంగతి తెలిసిందే.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


