Trinethram News : Oct 23, 2025, ఆర్ఆర్బీ నాన్– టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ(ఎన్టీపీసీ)లో 5,810 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సికింద్రాబాద్ ఆర్ ఆర్ బి లో 396 పోస్టులు ఉన్నాయ్. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి వివిధ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతగా పేర్కొన్నారు. ఎన్టీపీసీ విభాగంలో 3050 పోస్టులకు 12వ తరగతి అర్హతగా ఉంది. వివరాలకు www.rrbapply.gov. in లో సంప్రదించవచ్చు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


