Jobs in Railways : రైల్వేలో 5810 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

TRINETHRAM NEWS

Trinethram News : Oct 23, 2025, ఆర్ఆర్​బీ నాన్– టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ(ఎన్​టీపీసీ)లో 5,810 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సికింద్రాబాద్ ఆర్ ఆర్ బి లో 396 పోస్టులు ఉన్నాయ్. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి వివిధ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతగా పేర్కొన్నారు. ఎన్​టీపీసీ విభాగంలో 3050 పోస్టులకు 12వ తరగతి అర్హతగా ఉంది. వివరాలకు www.rrbapply.gov. in లో సంప్రదించవచ్చు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

5810 jobs in Railways

You cannot copy content of this page

Scroll to Top