జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : Oct 23, 2025, పోచారం కాల్పుల ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. CP సుధీర్ బాబు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ప్రధాన నిందితుడు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్లను అదుపులోకి తీసుకున్నాయి. వ్యాపార శత్రుత్వం కారణంగా సోను హత్యకు పథకం రచించినట్లు నిందితులు అంగీకరించారు. ఈ క్రమంలోనే యంనంపేట్లోని కిట్టి స్టీల్ వద్ద సోనుపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే, మరో నిందితుడు హనీఫ్ ఖురేషి ఇంకా పరారీలోనే ఉన్నాడు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pocharam firing incident

You cannot copy content of this page