Buses to Puttaparthi : పుట్టపర్తికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

TRINETHRAM NEWS

Trinethram News : Oct 23, 2025, భగవాన్‌ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ హైదరాబాద్‌-1 డిపో నవంబరులో ప్రతీ శనివారం సాయంత్రం పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు డిపో మేనేజర్‌ ఎం.వేణుగోపాల్‌ తెలిపారు. నవంబరు 1వ తేదీ, 8, 15, 22వ తేదీల్లో సాయంత్రం 6గంటలకు ఎంజీబీఎస్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు పుట్టపర్తికి చేరుకుంటుందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

RTC special buses to Puttaparthi

You cannot copy content of this page

Scroll to Top