42% BC Reservations : 42% BC రిజర్వేషన్ల సాధన సమితి మహాధర్నా

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: బీసీ లకు విద్య , ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లను పార్లమెంటులో చట్టం చేసి తొమ్మిదవ వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ జడ్జి , రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు , డాక్టర్ విశారదన్ మహారాజు బీసీ ఎసి ఎస్ టీ – జేఏసీ కన్వీనర్ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమంలో వికారాబాద్ జిల్లాలోని ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరు వికారాబాద్ జిల్లా బీసీ ఎసి ఎస్ టీ -జె ఏ సి కమిటీ నాయకులు*
శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీశైలం ముదిరాజ్, రాజు రజక, నరేష్ మంగలి, నవీన్ రాథోడ్, రవీందర్, వెంకటేష్ తదితరులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

42% BC Reservations Implementation Committee Mahadharna

You cannot copy content of this page

Scroll to Top