Komaram Bheem Statue Unveiling. : కొమరం భీమ్ విగ్ర హా విష్కరణ

TRINETHRAM NEWS

తేదీ : 22/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం తహసిల్దారు కార్యాలయం వద్ద కొమరం భీమ్ జయంతి సందర్భంగా డైనమిక్ శాసనసభ్యులు చిర్రి. బాలరాజు కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప గిరిజన యోధుడని తెలిపారు. ఆయన త్యాగాలు స్ఫూర్తిదాయకమని సూచించారు. అతను చూపించిన మార్గంలోనే నేటి యువత నడవాలని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Komaram Bheem Statue Unveiling

You cannot copy content of this page

Scroll to Top