18th Band : 18 th బీసీ బంద్ అన్ని పార్టీల మద్దతు సంతోషం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కావాలని, ఇవ్వాలని అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నప్పుడు, మరి రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్న అడ్డగాడిద ఎవ్వడు గవర్నర్ ఎందుకు నిర్ణయం తీసుకుంటలేడు 9th షెడ్యూల్లో పెట్టాల్సినది ఎవ్వడు, ఎందుకు పెడతలేడు బీసీ సమాజాన్ని మోసం చేస్తున్న దొంగలు ఎవ్వరు బిసి సమాజం ఆలోచనలో పడ్డది ఇంటి దొంగను ఈశ్వరుడెరుగడు ఇధి నిజమేనండో నాయన. అందరూ శాకాహారులే మరి రొయ్యల బుట్ట ఎట్లా బాయే

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

18th BC Bandh is supported by all parties

You cannot copy content of this page

Scroll to Top