Best Appreciation Certificate : పోషణ మాసంలో ఉత్తమ సేవలందించినవారికి ఉత్తమ ప్రశంసా పత్రం అందజేత

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 15 త్రినేత్రం న్యూస్. మహిళా శిశు సంక్షేమ మరియు మహిళా శిశు అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం….. దేవరకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో సెప్టెంబర్ 17, అక్టోబర్ 18,2025 వరకు పోషణ పక్షం మాసంలో ఉత్తమ సేవలందించిన గుండ్లపల్లి మండలంలోని కందుకూరు సెక్టార్ పరిధిలోని సూపర్వైజర్ రమణ మేడం మరియు తవకలాపూర్ అంగన్వాడి కేంద్రం -2 అంగన్వాడి టీచర్ భయ్యా రామ వెంకట్ మరియు అంగన్వాడి కేంద్రం- 1 ఆయా గుడిసెర్ల సైదమ్మ ల కు ఉత్తమ సేవలందించినందులకు ఉత్తమ అవార్డు గ్రహీతలుగా ప్రశంస పత్రం దేవరకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో దేవరకొండ ఐసిడిఎస్ సిడిపిఓ చంద్రకళ మేడం మరియు దేవరకొండ మండల తాసిల్దారు గా మరియు దేవరకొండ మండల ఎంపీడీవో మరియు దేవరకొండ ఐసిడిఎస్ పరిధిలోని సూపర్వైజర్లు మరియు అంగన్వాడి టీచర్లు మరియు అంగన్వాడి ఆయాలు మరియు ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Best Appreciation Certificate

You cannot copy content of this page

Scroll to Top